Palnadu: పల్నాడులో బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం

Palnadu: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Jyothi
Published on: 17 April 2023 12:44 PM IST
Constable Rapes the Girl in Palnadu
X

Palnadu: పల్నాడులో బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం

Palnadu: పల్నాడు జిల్లాలో మైనర్ బాలికపై ఆత్యాచారం జరిగింది. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి దాచేపల్లిలోని ఓ లాడ్జిలో అత్యాచారం జరిపాడు. కాగా నిందితుడు నాగబాబును దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story