Congress: నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

Congress: దరఖాస్తు స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడనున్న మాణిక్యం ఠాగూర్

Shekhar G
Published on: 24 Jan 2024 10:53 AM IST
Congress Party Ready To Take Applications From Candidates For Elections From Today
X

Congress: నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

Congress: ఏపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర భవన్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టానున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మొదటి అప్లికేషన్ ను స్వీకరించనున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల కొనసాగించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని కమిటీ సభ‌్యులు పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story