Congress: విజయవాడలో జనజాగరణ అభియాన్ యాత్ర

* కాళేశ్వరరావు మార్కెట్ వరకు భారీ పాదయాత్ర * రిక్షా తొక్కుతూ నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు

Shilpa
Published on: 14 Nov 2021 1:32 PM IST
Congress Jana Jagaran Abhiyan Yatra to Reduce Petrol and Diesel Price in Vijayawada
X

విజయవాడలో జనజాగరణ అభియాన్ యాత్ర(ఫైల్ ఫోటో)

Congress: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ జన జాగరణ అభియాన్ యాత్రను నిర్వహించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని విజయవాడ కాళేశ్వరరావు ‌మార్కెట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో శైలజానాధ్ రిక్షా తొక్కుతూ నిరసన ర్యాలి చేపట్టారు.

Shilpa

Shilpa

Next Story