Sailajanath: రాహుల్‎ను ఈడీ విచారణకు పిలవడం.. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే

*రాహుల్ ఈడీ విచారణను నిరసిస్తూ విశాఖలో కాంగ్రెస్ ధర్నా

Rama Rao
Updated on: 13 Jun 2022 3:50 PM IST
Congress dharna in Visakhapatnam | AP News
X

Sailajanath: బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే

Sailajanath: ఈడీ అధికారులు భారత దేశ అధికారుల్లా కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారుల్లా పని చేస్తున్నారని పిసిసి చీఫ్ శైలజనాధ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలను స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ విశాఖలో ఈడీ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు దిగారు. ఇలాంటి బీజేపీ కుట్ర రాజకేయాలను కాంగ్రెస్ సహించదని హెచ్చరిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story