Vijayawada: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

Congestion Of Passengers At Vijayawada RTC Bus Stand
x

Vijayawada: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

Highlights

Vijayawada: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్‌

Vijayawada: సంక్రాంతి నేపథ్యంలో విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. సంక్రాంతి దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories