AP News: ఏపీ టెన్త్ పరీక్షా పేపర్లలో గందరగోళం

AP News: అనంతపురంలో తెలుగు పేపర్‌కు బదులు సంస్కృతం పేపర్

Dhatripriya
Published on: 5 April 2023 10:13 AM IST
Confusion In AP Tenth Exam Papers
X

AP News: ఏపీ టెన్త్ పరీక్షా పేపర్లలో గందరగోళం

AP News: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్ కాకుండా.. సంస్కృతం పేపర్ రావడంతో విద్యార్థి అయోమయంలో పడ్డాడు. దీనిపై సంబంధిత ప్రధానోపాధ్యాయులను అడడగా.. దరఖాస్తు సమయంలో అలాగే రాసి పంపారని నిర్ధారించారు.

విషయం బయటకు పొక్కకుండా విద్యార్థికి నచ్చజెప్పి.. అదే ప్రశ్న పత్రానికి జవాబు రాయించినట్లు సమాచారం. పరీక్ష అనంతరం ఏడుస్తూ బయటికి వచ్చిన విద్యార్థి.. తల్లిదండ్రులు విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story