Visakhapatnam: విశాఖ 31వ వార్డు వద్ద టెన్షన్.. టెన్షన్

* వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ * ఇరువర్గాల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలు

Shilpa
Published on: 15 Nov 2021 12:54 PM IST
Conflicts Between YCP and Janasena at 31 Ward in Visakhapatnam
X

వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ(ఫైల్ ఫోటో)

Visakhapatnam: విశాఖ 31వ వార్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలతో వాతావరణం హీటెక్కింది.

జనసేన నేతలు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలను మాత్రం కండువాలతో లోపలికి అనుమాతిస్తున్నారని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Shilpa

Shilpa

Next Story