Breaking News: ఏపీ నూతన మంత్రివర్గం.. కొత్త మంత్రులు వీరే..

Breaking News: ఏపీ నూతన మంత్రివర్గం.. కొత్త మంత్రులు వీరే..

Rama Rao
Published on: 10 April 2022 6:04 PM IST
Confirmed List of AP New Ministers | AP Live News
X

Breaking News: ఏపీ నూతన మంత్రివర్గం.. కొత్త మంత్రులు వీరే..

Breaking News: ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. గత మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్‌ ఇవాళ తుదిజాబితాను ఖరారు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సీఎం కార్యాలయ అధికారులు ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలపనున్నారు.

ఏపీ నూతన మంత్రివర్గం వర్గం జాబితా

గుడివాడ అమర్నాథ్‌

దాడిశెట్టి రాజా

బొత్స సత్యనారాయణ

రాజన్నదొర

ధర్మాన ప్రసాదరావు

సీదిరి అప్పలరాజు

జోగి రమేష్‌

అంబటి రాంబాబు

కొట్టు సత్యనారాయణ

తానేటి వనిత

కారుమూరి నాగేశ్వరరావు

మేరుగ నాగార్జున

బూడి ముత్యాలనాయుడు

విడదల రజిని

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అంజాద్‌ భాష

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

పినిపె విశ్వరూప్‌

గుమ్మనూరు జయరాం

ఆర్కే రోజా

ఉషశ్రీ చరణ్‌

ఆదిమూలపు సురేష్‌

చెల్లుబోయిన వేణుగోపాల్‌

నారాయణస్వామి

*చీఫ్‌ విప్‌గా ప్రసాదరాజు

*డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

*ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు

Rama Rao

Rama Rao

Next Story