AP New Ministers List: ఖరారైన ఏపీ కొత్త మంత్రుల పేర్లు

AP New Ministers List: జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడుదల రజిని...

Shireesha
Published on: 10 April 2022 1:14 PM IST
Confirmed List of AP New Ministers | AP Live News
X

AP New Ministers List: ఖరారైన ఏపీ కొత్త మంత్రుల పేర్లు

AP New Ministers List: ఏపీ కొత్త మంత్రుల జాబితా విడుదలైంది. జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడుదల రజిని, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా.., అదేవిధంగా బొత్స, గుడివాడ అమర్ననాథ్, కాకానితోపాటు వేణుగోపాల్, జయరాం పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story