Andhra Pradesh: ఏపీ సీఎస్‌ నియామకంపై సందిగ్ధత

Andhra Pradesh: మూడురోజుల్లో ముగియనున్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 1:56 PM IST
Conclusion on Andhra Pradesh New CS Appointment
X

ఆదిత్యనాథ్ దాస్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ పదవీకాలం మరో మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో నెక్స్ట్‌ సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఆదిత్యనాథ్‌ దాస్‌‌ పదవీకాలం పొడిగిస్తారని ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఇటీవల సీనియర్‌ ఐఏఎస్‌ సమీర్‌శర్మను కేంద్ర సర్వీసుల నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ చేశారు. దీంతో ఆదిత్యనాథ్‌ దాస్‌ తర్వాత సమీర్‌శర్మను సీఎస్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story