Tirupathi: స్టూడెంట్స్‌ మిస్సింగ్‌ కలకలం..!

* ఉదయం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగిరాని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

R Tripura Malini
Published on: 9 Nov 2022 2:01 PM IST
Concern over missing students in Tirupati
X

స్టూడెంట్స్‌ మిస్సింగ్‌ కలకలం

Students Missing: తిరుపతిలో స్టూడెంట్స్‌ మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. నెహ్రూనగర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అన్నమయ్య స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న మెహత, మౌనశ్రీ, గునశ్రీ, అతీఫ్, అబ్దుల్ ఉదయం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story