Nuzividu: నూజివీడులో బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఆందోళన

Nuzividu: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక చేయలేదని నిరసన

Jyothi
Published on: 24 Sept 2022 11:36 AM IST
Concern of Basketball Players in Nuzividu
X

Nuzividu: నూజివీడులో బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఆందోళన

Nuzividu: జాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్‌బాల్ పోటీల కొరకు జరిగే రాష్ట్రస్థాయి క్యాంపుకు, తమను ఎంపిక చేయలేదని క్రీడాకారులు నిరసన తెలిపారు. నూజివీడు VTH క్రీడాకారులు జూలై నెలలో విశాఖపట్నంలో జరిగిన బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. తమకు న్యాయం జరిగే వరకూ రోజూ నిరసన తెలుపుతామంటూన్న క్రీడాకారులు చెబుతున్నారు. ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చేస్తున్న అన్యాయాన్ని క్రీడా శాఖ మంత్రికి వినతి పత్రం అందిస్తామని క్రీడాకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కమిటీని తక్షణమనే మార్చాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story