పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన... ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన... ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు
x
Highlights

పార్టీ వ్యతిరేక కలాపాలు, జగన్‌ను దూషించిన ఆధారాలు... ప్రివిలేజ్‌ కమిటీకి సమర్పించనున్న ఎంపీ భరత్‌

Bharat Margani: నర్సాపురం ఎంపీ రఘురామకృష్టంరాజు సొంత పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారో ప్రజలు గమనిస్తన్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. రాఘురామకృష్ణంరాజు ఏ విధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసి సీఎం జగన్‌ను దూషించి మాట్లాడాడో ఆధారాలతో పాటు ప్రివిలేజ్‌ కమిటీలో సమర్పించనున్నట్లు ఎంపీ భరత్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories