Kotamreddy: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశా

Kotamreddy: మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి

Dhatripriya
Updated on: 9 Feb 2023 12:19 PM IST
Complaint To Central About Phone Tapping
X

Kotamreddy: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశా

Kotamreddy: తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని అనుకుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ అవుతున్నాయి కోటంరెడ్డి ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story