Ambati Rambabu: ఏపీలోని హింసాత్మక ఘటనలపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు
Ambati Rambabu: హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు
Ambati Rambabu: ఏపీలోని హింసాత్మక ఘటనలపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు
Ambati Rambabu: ఏపీలో హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు. కూటమి ఫిర్యాదుతో పోలీసులను ఈసీ మార్చిందని... కానీ గతంలో ఎన్నడూ లేనంతగా హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు అంబటి రాంబాబు.
Next Story




