ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

AP: కమిటీ ముందు మూడు ప్రతిపాదనలు పెడతామంటున్న నాయకులు, పీఆర్సీ జీవోల రద్దు, జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్.

Sriveni Erugu
Published on: 1 Feb 2022 11:39 AM IST
Committee of Ministers talks with job unions
X

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

AP: ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీకానున్నారు. పీఆర్సీ జీవోల రద్దు, జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో మంత్రుల కమిటీతో సమావేశంకానున్నారు. ఇక ఈనెల 3న స్టీరింగ్ కమిటీ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. మంత్రుల కమిటీతో సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story