Andhra Pradesh: ఇవాళ్టి నుంచి అందుబాటులోకి ఓర్వకల్లు‌‌ విమానాశ్రయం

Andhra Pradesh: విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు

Sandeep Eggoju
Updated on: 28 March 2021 2:03 PM IST
Commercial Flights From Orvakal Airport From Today
X

ఓర్వకల్ ఎయిర్పోర్ట్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఇవాళ్టి నుంచి కర్నూలు ఓర్వకల్లు‌‌ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుకు విమానాలు నడపాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 10:10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు మొదటి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు కర్నూలు నుంచి విశాఖపట్నంకు విమానం బయల్దేరుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story