కోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Konaseema: అంతర్వేదిలో పల్లె నిద్ర చేసిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

Jyothi
Updated on: 29 Jun 2022 3:13 PM IST
Collector Himanshu Shukla Tour in Konaseema District
X

కోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Konaseema: కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సుడిగాలి పర్యటన చేశారు. అంతర్వేది గ్రామంలో రాత్రి ఆయన పల్లె నిద్ర చేశారు. స్థానికంగా పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకినేటిపల్లి గ్రామంలో కలెక్టర్ హిమాన్సు శుక్లా వరినాట్లు వేశారు. ప్రజలకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాలయాలపై అధికారులతో ఆయన చర్చించారు.


Jyothi

Jyothi

Next Story