Cold Wave: మన్యం జిల్లాలో సింగిల్ డిజిట్ పడిపోయిన ఉష్ణోగ్రతలు

Cold Wave: మన్యం జిల్లాలో సింగిల్ డిజిట్ పడిపోయిన ఉష్ణోగ్రతలు
x

Cold Wave: మన్యం జిల్లాలో సింగిల్ డిజిట్ పడిపోయిన ఉష్ణోగ్రతలు 

Highlights

Cold Wave: తెలుగు రాష్ట్రాలలో చలి పులి పంజా విసురుతోంది.అటవీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీ పురణం మాన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు బయటకు రావంటే వణికిపోతున్నారు.

Cold Wave: తెలుగు రాష్ట్రాలలో చలి పులి పంజా విసురుతోంది.అటవీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీ పురణం మాన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు బయటకు రావంటే వణికిపోతున్నారు. మరో 5 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి పెరిగి రహదారులని పొగమంచు కమ్ముకొని వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక నెమ్మదిగా వెళుతున్నారు. మినుములూరు 5 ,జిమాడుగులు 4.5, పాడేరు 5.4, ముంచింగి పుట్టు 5.8, పెదబయలు 6.5 హుకుంపేటలో 6.2గా చలి తీవ్రత నమ్యోదయ్యంది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories