Gudivada Amarnath: మంత్రి అమర్‌నాథ్‌కు మరోసారి సీఎంవో నుంచి పిలుపు

Gudivada Amarnath: ఐదో లిస్ట్‌పై కొనసాగుతున్న కసరత్తు

Shekhar G
Published on: 29 Jan 2024 3:58 PM IST
CMO once again called Minister Amarnath
X

Gudivada Amarnath: మంత్రి అమర్‌నాథ్‌కు మరోసారి సీఎంవో నుంచి పిలుపు

Gudivada Amarnath: వైసీపీ ఇంఛార్జుల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. మంత్రి అమర్‌నాథ‌‌‌కు మరోసారి సీఎంవో‌ నుంచి పిలుపు రావడంతో.. తాడేపల్లి కార్యాలయంలని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అనకాపల్లి ఎంపీ రేసులో ఉన్న రమాకుమారికి కూడా సీఎంవో నుంచి పిలుపురావడంతో.. ఈసారి అనకాపల్లి టికెట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఇప్పటికే నాలుగు లిస్టులు ప్రకటించిన వైసీపీ.. ఐదో లిస్ట్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story