Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో సీఎంవో అధికారుల చర్చలు

Andhra Pradesh: జగన్‌ ప్రభుత్వం అడగకముందే ఐఆర్‌ ప్రకటించింది- సజ్జల రామకృష్ణారెడ్డి

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 2:38 PM IST
CMO Officials Discussions with Job Unions in Camp Office
X
ఉద్యోగ సంఘాలతో సీఎంఓ అధికారులు చర్చలు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో సీఎంవో అధికారుల చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామంని ప్రభుత్వ హామీ ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వం అడగకముందే ఐఆర్‌ ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు తమ జట్టులో భాగంగా సీఎం జగన్‌ భావిస్తారని, పీఆర్సీ సమస్య ఈ నెలాఖరు వరకు కొలిక్కి వస్తుందన్నారు. వేతనాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనన్న సజ్జల కరోనా వల్ల కొంత ఆలస్యం అయిందని తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story