CM Jagan: భీమిలీ వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం

CM Jagan: పేదరికం, అసమానతల సంకెళ్లను బద్ధలు కొట్టాం

Shekhar G
Published on: 27 Jan 2024 5:43 PM IST
CM Ys Jagan YSRCP Siddham Election Campaign Program Visakhapatnam
X

CM Jagan: భీమిలీ వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం

CM Jagan: మరో 70రోజుల్లో ఎన్నికలని,, ఈ యుద్ధంలో వైసీపీ టార్గెట్ 175 సీట్లు అన్నారు సీఎం జగన్. భీమిలీ వేదికగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే దత్తపుత్రుడితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వచ్చిన 23స్థానాలు కూడా ఈసారి వారికి రావని జగన్ జోస్యం చెప్పారు. 175స్థానాల్లో నిలబెట్టేందుకు వారికి అభ్యర్థులు కూడా లేరన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, పేదరికం, అసమానతల సంకెళ్లను బద్ధలు కొట్టామన్నారు సీఎం జగన్.

Shekhar G

Shekhar G

Next Story