CM Jagan: రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ పూజలు

CM Jagan: శారదపీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న జగన్‌

Shekhar G
Published on: 21 Feb 2024 6:37 PM IST
CM YS Jagan visits Visakha Sarada Peetham
X

CM Jagan: రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ పూజలు

CM Jagan: విశాఖ శారదపీఠాన్ని సందర్శించారు సీఎం జగన్. రాజశ్యామల అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. శారదపీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న జగన్‌.. సీఎం హోదాలో నాలుగోసారి విశాఖ శారదపీఠాన్ని సందర్శించారు. పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్‌తో హోమం, పూజలు చేయించారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామీజీ, పీఠం ఉత్తారాధికారి శ్వత్మనందేంద్ర స్వామీజీ.

Shekhar G

Shekhar G

Next Story