Jagan: బస్సుయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్
Jagan: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బత్తనూరు వద్ద ఘటన
Jagan: బస్సుయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్
Jagan: సీఎం జగన్ బస్సు యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అటుగా వస్తున్న అంబులెన్స్‌కు ముఖ్యమంత్రి జగన్ దారి ఇచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ.. అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
Next Story