CM Jagan: దిశ, అభయం ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ సమీక్ష సమావేశం

CM Jagan: సమీక్ష సమావేశానికి హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మొదలగు ముఖ్య అధికారులు హాజరు అయ్యారు

Sandeep Eggoju
Published on: 2 July 2021 1:58 PM IST
CM YS Jagan Review Meeting on Disha & Abhayam Project
X
దిశా, అభయం ప్రాజెక్ట్ పై జగన్ సమీక్ష (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: దిశ, అభయం ప్రాజెక్ట్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్‌ దీపికా పాటిల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దిశ ప్రాజెక్ట్‌ పురోగతిపై చర్చించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story