Jagan: విశాఖలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jagan: పెందుర్తి చిన్నాయపాలెం నుంచి కాసేపట్లో యాత్ర ప్రారంభం

Jyothi
Published on: 21 April 2024 9:48 AM IST
CM YS Jagan Memantha Siddham Bus Yatra Vizag
X

Jagan: విశాఖలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో కొనసాగుతుంది. ఇవాళ పెందుర్తి చిన్నాయపాలెం నుంచి బస్సు యాత్రం ప్రారంభంకానుంది. వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా కంచరపాలెం, మద్దిలపాలెం, మధురవాడ చేరుకోనుంది బస్సు యాత్ర. ఇక రాత్రికి మధురవాడలో సీఎం జగన్ బస చేస్తారు.

Jyothi

Jyothi

Next Story