YSR Vahana Mitra: వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభం

YSR Vahana Mitra: బటన్ నొక్కి 261.52 కోట్లను డ్రైవర్ల ఖాతాల్లో జమచేసిన సీఎం

Rama Rao
Updated on: 15 July 2022 4:11 PM IST
CM YS Jagan Launched YSR Vahana Mitra Scheme For the Second Phase
X

YSR Vahana Mitra: వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభం

YSR Vahana Mitra: రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'వైఎస్సార్‌ వాహన మిత్ర' పథకాన్ని సీఎం వైఎస్ జగన్ రెండో సారి ప్రారంభించారు. బటన్ నొక్కి 261.52 కోట్లను డ్రైవర్ల అకౌంట్లల్లో సీఎం జగన్ జమ చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా శ్రమ జీవులను తోడుగా నిలుస్తున్నామని సొంత వాహనం కలిగిన వారికి ఆర్ధిక సహాయం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.


Rama Rao

Rama Rao

Next Story