నంద్యాల జిల్లాలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెం.1 గా నిలిచాం

Rama Rao
Published on: 28 Sept 2022 5:13 PM IST
CM YS Jagan Inaugurates Ramco Cement Factory in Nandyala
X

CM Jagan: నంద్యాల జిల్లాలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభం

CM Jagan: నంద్యాల జిల్లాలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. వరుసగా 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. ప్రారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఎకరాకు 30వేలు లీజు ఇచ్చి సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story