బాలయ్య కోటపై సీఎం జగన్‌ గురి

CM YS Jagan Aims at Balakrishnas Baston
x

బాలయ్య కోటపై సీఎం జగన్‌ గురి

Highlights

Hindupur: నందమూరి బాలయ్య అంటే, సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంత వీరాభిమానమో, తెలుగువారందరికీ దాదాపుగా తెలుసు.

Hindupur: నందమూరి బాలయ్య అంటే, సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంత వీరాభిమానమో, తెలుగువారందరికీ దాదాపుగా తెలుసు. ఎందుకంటే, ఒకప్పుడు కడప బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు జగన్. స్వయంగా బాలయ్యే చాలాసార్లు ఈ తీపి గుర్తులు తలచుకుని ఖుషీ అయ్యారు. సీఎం తన అభిమాని అని చాలా ఇంటర్వ్యూలో మురిసిపోయారు. కానీ బాలయ్యకు తెలీదు జగన్‌ ఎలాంటి వ్యూహం వేస్తున్నారో తెలిస్తే తట్టుకోలేరేమో బాలయ్య కోటను బద్దలుకొట్టేందుకు, సమరసింహారెడ్డి చేతిలో వున్న కత్తిలాంటి ఆయుధానికి, పదునుపెడుతున్నారట జగన్. ఇంతకీ జగన్‌ గురి ఏంటి? ఆయుధమేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
Next Story
More Stories