CM Ramesh: ఏపీలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. జగన్ ప్రభుత్వానికి చలనం లేదు
*పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్‌ల గేట్లు మరమ్మత్తు..పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా?
CM Ramesh: ఏపీలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నా జగన్ ప్రభుత్వానికి చలనం లేదంటూ మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్. గత రెండ్రోజులగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యమని మండిపడ్డారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఎన్ని మూగజీవులు చనిపోయాయన్న వివరాలు సైతం అధికారికంగా వెల్లడించలేదని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
Next Story




