CM Jagan: నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం

CM Jagan: రబీలో నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లు చెల్లింపు

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 7:13 PM IST
CM Jagn Decision as Compensation for Affected Farmers in the Same Season
X
నష్ట పోయిన రైతులకు అదే సీజన్లో నష్ట పరిహారం (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందించేలా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రబీలో నష్టపోయిన రైతులకు 22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story