YS Jagan: రేపు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటన

YS Jagan: మత్స్యకారులకు భరోసా లబ్దిదారులకు నగదు జమ చేయనున్న సీఎం జగన్

Dhatripriya
Published on: 15 May 2023 6:42 PM IST
CM Jagans Visit To Nizampatnam Tomorrow
X

YS Jagan: రేపు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటన 

YS Jagan: రేపు సీఎం జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించన్నారు. వైఎస్ఆర్ మత్స్యకారులకు భరోసా లబ్దిదారులకు నగదు జమ చేయనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నిజాంపట్నం చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజాంపట్నంలో సీఎం సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Dhatripriya

Dhatripriya

Next Story