వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన

CM Jagans Visit Continues Even in the Rain
x

వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన

Highlights

CM Jagan: గంటిపెదపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్

CM Jagan: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వర్షంలోనూ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి గ్రామానికి చేరుకున్న సీఎం లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు అమలాపురం, రాజోలు, పి.గన్నవరంలో మబ్బులు కమ్మేశాయి. అయితే వర్షంలోనూ సీఎం జగన్‌ పర్యటన కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories