CM Jagan: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ధన్యవాదాలు

CM Jagan: పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం

Sandeep Eggoju
Updated on: 20 Sept 2021 1:19 PM IST
CM Jagans Thanks Tweet to AP People for YCP Win in Elections
X

ప్రజలకు ధన్యవాదాలు చెపుతూ ట్వీట్ చేసిన సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు సీఎం జగన్. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. సోమవారం ఉదయం లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. సోమవారం ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను'' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story