YCP: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు..?

YCP: బీసీ ఎజెండాతో ఎన్నికల్లోకి వెళ్లాలని ప్రణాళిక

Rama Rao
Updated on: 18 May 2022 9:15 AM IST
CM Jagans Strategies to Target the Upcoming Elections
X

YCP: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు..?

YCP: ఏపీలో సామాజిక న్యాయమంటూ వైసీపీ సర్కార్ కొత్త స్లోగన్ అందుకుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. బీసీ ఎజెండాతో ఎన్నికల్లోకి వెళ్లాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పెద్దల సభకు ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్లకు అవకాశం ఇవ్వగా తెలంగాణకు చెందిన ఒక రెడ్డి, ఒక బీసీకి ఛాన్స్ ఇచ్చారు.

ప్రస్తుతం బీసీ సంఘాల నాయకుడిగా ఉన్న ఆర్. కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, సీనియర్ నేత విజయసాయి రెడ్డికి మరో టర్మ్ అవకాశం ఇస్తూ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ సర్కార్.

Rama Rao

Rama Rao

Next Story