రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి

Jyothi
Published on: 12 July 2022 12:19 PM IST
CM Jagan Review of the Rains in the State
X

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే గోదావరి వద్ద మూడో ప్రమాదహెచ్చరిక కొనసాగుతుండగా ఇక ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story