CM Jagan: వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష

*ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు.. రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ సూచన

Rama Rao
Updated on: 8 Sept 2022 5:30 PM IST
CM Jagans Review of Agriculture Department
X

CM Jagan: వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్షించారు. ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022-23కు సంబంధించి యంత్రసేవకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 'చేయూత' ద్వారా మహిళల్లో ఆర్థిక స్వాలంబనకు స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలని చెప్పారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

Rama Rao

Rama Rao

Next Story