CM Jagan: ఉన్నత విద్యపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం

CM Jagan: ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి -జగన్‌

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 6:06 PM IST
CM Jaganmohan Reddy Review Meeting on Higher Education
X

ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష సమావేశం (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఉన్నత విద్యపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. అప్రెంటిన్‌షిప్‌ కచ్చితంగా ఉండాలన్నారు ముఖ‌్యమంత్రి. ఎడ్యుకేషనల్‌గా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తేడా ఏంటో అన్నది కనిపించాలన్నారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయాలన్నారు సీఎం జగన్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story