రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయనున్న సీఎం జగన్

CM Jagan: అనంతరం వరద పరిస్థితిపై సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

Sriveni Erugu
Published on: 18 July 2022 10:20 AM IST
CM Jagan will vote in the presidential election
X

రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయనున్న సీఎం జగన్

CM Jagan: రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం జగన్. అనంతరం 10 గంటల 15 నిమిషాలకు వరద పరిస్థితిపై సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పనితీరు, సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story