Tirumala: సెప్టెంబర్ 18న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Tirumal: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ఈవో ధర్మారెడ్డి సమీక్షా సమావేశం

Shekhar G
Published on: 31 Aug 2023 4:09 PM IST
CM Jagan Will Present Silk Clothes To Swami On September 18
X

Tirumala: సెప్టెంబర్ 18న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్  

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు అంశాలపై సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహనం రోజు సీఎం జగన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story