CM Jagan: నేడు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం జగన్

CM Jagan: ఉ.10 గంటలకు హిందూపురం అంబేద్కర్‌ సెంటర్‌లో సభ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 May 2024 8:02 AM IST
CM Jagan Will Participate In 3 Public Meetings Today
X

CM Jagan: నేడు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం జగన్

CM Jagan: ఏపీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ ఆయన మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అంబేద్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పలమనేరు నియోజకవర్గంలోని బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story