CM Jagan: ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం జగన్

CM Jagan Will Meet Prime Minister Modi And Union Home Minister Amit Shah
x

CM Jagan: ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం జగన్ 

Highlights

CM Jagan: పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

CM Jagan: సీఎం జగన్‌ కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్‌–1 నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories