Andhra Pradesh: ఇవాళ కేబినెట్ లిస్ట్ ఫైనల్ చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh: మంత్రివర్గంలో కొనసాగని వారి రాజీనామాలు గవర్నర్‎కు పంపనున్న జగన్

Rama Rao
Published on: 9 April 2022 11:19 AM IST
CM Jagan will Finalize the Cabinet List Today
X

Andhra Pradesh: ఇవాళ కేబినెట్ లిస్ట్ ఫైనల్ చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh: ఏపీ మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. అటు కేబినెట్ లిస్ట్‌ను ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కోర్ కమిటీ సభ్యులతో జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో కొనసాగని వారి రాజీనామాలు సీఎం జగన్ గవర్నర్‎కు పంపనున్నారు. అదేవిధంగా రేపు కొత్త మంత్రులకు సమాచారం అందించనుండగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కేబినెట్‌లో 15 మంది కొత్త వారు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా.. 10 మంది పాతవారినే కొనసాగించే ఛాన్స్ ఉంది.

Rama Rao

Rama Rao

Next Story