Andhra Pradesh: సీజేఐ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటన సందర్భంగా తేనీటి విందు

Andhra Pradesh: తేనీటి విందులో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు

Sandeep Eggoju
Updated on: 25 Dec 2021 6:31 PM IST
CM Jagan welcomed the CJI NV Ramana | AP News Today
X

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో తేనీటి విందు

Andhra Pradesh: సీజేఐ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తేనీటి విందుకు సీజేఐ ఎన్వీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీరమణకు ఘనస్వాగతం పలికారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story