27 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్న సీఎం జగన్

పని తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరిక

Rama Rao
Published on: 28 Sept 2022 6:06 PM IST
CM Jagan Warns MLAs to Change Their work Style
X

27 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్న సీఎం జగన్

CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష హాట్‌హాట్‌గా సాగింది. సమీక్షలో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని పని తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలను సీఎం జగన్ హెచ్చరించినట్లు సమాచారం. మంత్రులు బుగ్గన, తానేటి వనిత పనితీరు సరిగా లేదని మాజీ మంత్రులు బాలినేని, ఆళ్ల నాని పనితీరుపై కూడా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఉండాలని లక్ష్యాన్ని పెట్టుకొని పని చేయాలని సీఎం జగన్ వారికి సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story