CM Jagan: 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..

CM Jagan Warning To 15 YRSCP MLAs
x

CM Jagan: 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

Highlights

CM Jagan: పనితీరు సరిచేసుకోండి..లేదంటే టికెట్ దక్కదు

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. పనితీరు సరిచేసుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్నారు. 15 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన రిపోర్టును వ్యక్తిగతంగా పంపుతానని.. ఇకనైనా పద్ధతి మార్చాలని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపడతామన్న జగన్.. సెప్టెంబర్ నాటికి సర్వే రిపోర్టులు పూర్తి చేసి వాటి ఆధారంగా టికెట్లు ఇస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories