CM Jagan: ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి

CM Jagan: సినీ పరిశ్రమ విశాఖకు రావాలి

Rama Rao
Updated on: 10 Feb 2022 5:31 PM IST
CM Jagan Wants Film Industry to Come to Visakhapatnam
X

CM Jagan: ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి

CM Jagan: పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని కొంతకాలంగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. అందరి అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకొని కమిటీ నియామించామన్నారు. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలన్న సీఎం.. తాను, చిరంజీవి ఇద్దరం కలిసి ఈ అంశంపై విస్తృతంగా చర్చించామన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు రావాలన్న సీఎం జగన్ తెలంగాణతో పోలిస్తే ఏపీ నుంచి ఇండస్ట్రీకి 60 శాతం ఆదాయం ఎక్కువని చెప్పారు. ఏపీలో జనాభా ఎక్కువ.. ప్రేక్షకులు ఎక్కువ.. థియేటర్లు కూడా ఎక్కువేనని అన్నారు. విశాఖలో స్టూడియోలు పెట్టేందుకు ముందుకు వచ్చినవారికి స్థలాలు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు జగన్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖ పోటీ పడుతోందని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story