CM Jagan: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవం.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 9:20 AM IST
CM Jagan Visits Guntur District Today
X

CM Jagan: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఏపీ సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి భూమిపూజ చేస్తారు. ఇస్కాన్‌కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ క్షేత్ర నిర్మాణం జరగనుంది. ఆరున్నర ఎకరాల్లో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ఇస్కాన్ ప్రణాళికలు రూపొందించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story