CM Jagan: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ పరామర్శ
CM Jagan: గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం జగన్
CM Jagan: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ పరామర్శ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. అస్వస్థతకు గురైన గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story




