YS Jagan: ఈనెల 28న విశాఖలో సీఎం జగన్ పర్యటన
YS Jagan: శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్
YS Jagan: ఈనెల 28న విశాఖలో సీఎం జగన్ పర్యటన
YS Jagan: ఈ నెల 28న సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఎంపీ సత్యవతి కుమారుడి వివాహ విందుకు సీఎం జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి ఎంపీ సత్యనారాయణ ఇంటికి వెళ్తారు. ఇటీవల ఎంపీ ఏవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహం జరిగింది. దీంతో నూతన వధూ వరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు.
Next Story




